న్యూ ఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చెయ్యాలని సూచించింది. ఈ […]
తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం
.తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.ఇన్ ఫ్లో : 24465 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25189 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.93 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 101.500 టీఎంసీలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరుఇన్ ఫ్లో : 99,713 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 65,759 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం నీటి మట్టం : 884.10 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 210.5133 టీఎంసీలుకుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధర
తేదీ 15-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7569/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6776/- రూపాయలు కనిష్ట ధర ₹. 3305/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5965/- రూపాయలు కనిష్ట ధర ₹.3393/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]
ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 26
ఆదోని 15 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయలు
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం జాలవాడి సచివాలయం సమీపంలో కురువ గులెప్ప అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు గమనించి మంటలను ఆర్పి అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి..కంబలదిన్నె గ్రామానికి చెందిన కురువ గులెప్పగా పోలీసులు గుర్తించామని తెలిపారు. అయితే ఇంకా […]
రోజురోజుకు తగ్గుతున్న పత్తి ధర
తేదీ 14-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7519/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6800/- రూపాయలు కనిష్ట ధర ₹. 3305/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5941/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4888/- రూపాయలు కనిష్ట ధర ₹.4888/- రూపాయలు పలికింది. […]
ఆటో లారీ ఢీ ఏడు మందికి గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ పై కొట్టల సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ఉన్న అయిదు మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.ఆదోని లో బందువులు ఇంటికి వెళ్లిన సొంత గ్రామమైన పెద్దకడుబుర్ మండలం చిన్నతుంబళం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అన్వర్ భాష , రేష్మ , రేష్మ బాను, తహేర్ భాషకు గాయాలు కాగా […]
వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఆర్టీఓ లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. […]
వేరు వేరు స్కూటర్ ప్రమాదాలలో ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా: వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.ఆదోని మండలం సదాపురం గ్రామం వద్ద ఉదయం అంజి (50) అనే వ్యక్తిని బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆదోని జిజిహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అంజి మృతి చెందాడు.కోసిగి సమీపంలో అదే గ్రామానికి చెందిన ఆంజనేయ (20 సం) అనే యువకుడు స్కూటర్ అదుపుతప్పి క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ లో ఆదోని ప్రభుత్వ […]