Month: October 2024

డాక్టర్ పుల్లన్న తృతీయ వర్ధంతి

కర్నూలు జిల్లా కురువ సంఘం. కర్నూలు జిల్లా కేంద్రంలో టిజీవీ కళాక్షేత్రంలో కీర్తిశేషులు డాక్టర్. టీ.పుల్లన్న తృతీయ వర్ధంతి సభ కూతురు శ్రీలీలమ్మ అధ్యక్షతన గురువారం మద్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి, బి.వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, పాల సుంకన్న, తవుడు శ్రీనివాసులు,బి. రామకృష్ణ,బి. సి.తిరుపాల్, పుల్లన్న, కె. వెంకటరమణ, నాగరాజు, బాలరాజు,, రామకృష్ణ,తదితరులు ఘనంగా పుల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి […]

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని రాయనగర్ సమీపంలో రైలు క్రింద పడి నరసింహ (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి 30వ తేదీ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. హనుమాన్ నగర్ కు చెందిన  నరసింహ అనే యువకుడు అనారోగ్యంతో గుండె సమస్య  వల్ల  మనస్తాపం చెంది  రైలు no 11311 కింద పడి ఆత్మహత్య  చేసుకున్నట్లు రైలు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 30-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7300/- రూపాయలు కనిష్ట ధర ₹. 4389/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6580/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5927/- రూపాయలు కనిష్ట ధర ₹.4990/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5454/- రూపాయలు కనిష్ట ధర ₹.4818/- రూపాయలు పలికింది. […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 30 10 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 81600-001 గ్రాములు సుమారు రూ. 8160-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75,560-001 గ్రాములు సుమారు రూ. 7556-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు 1000-00

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 24

ఆదోని 29 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయలు

ఆదోని రైతు బజార్ లో తగ్గిన టమాట కేజి ₹ 24

ఆదోని 28 10 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయలు

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా కర్నూలు లో నిర్వహించాలి

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా కర్నూలు లో నిర్వహించాలని బి. సి. సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను కోరిన  కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు.రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆదివారం పెనుగొండ లో బిసి సంక్షేమ మంత్రి సవితమ్మ నివాసంలో వినతిపత్రం అందజేసిన కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి మహిళా అధ్యక్షురాలు శ్రీలీలమ్మ కె సి నాగన్న, […]

రైతుల సొంత భూములను రైల్వే భూములుగా ఎలా చూపిస్తారు

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్యకు రీ సర్వేలో భాగంగా  రైతుల సొంత భూములను రైల్వే భూములుగా చూపించి, రైతు పేర్లు ఆన్లైన్ నుండి తొలగించారని వారి పేర్లను ఆన్లైన్లో చేర్చి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ఈ […]

భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ సిఎం చంద్రబాబుకు వినతిపత్రం పంపినట్లు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. కనకదాస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే నిర్వహించాలని అలాగే మండల కేంద్రంలో కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 35 లక్షల ఓటర్లు ఉన్న కురువ కులస్థులకు […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 26-10-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4289/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6469/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5982/- రూపాయలు కనిష్ట ధర ₹.4020/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. […]

Back To Top