Day: July 7, 2023

విద్యుత్ సరఫరాలో అంతరాయం

కర్నూలు జిల్లా ఆదోని శనివారం రోజు విద్యుత్ మెయింటెనెన్స్ లో భాగంగా అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రిక పట్టణంలో పేర్కొన్నారు. మెయింటెనెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంతో పాటు మండల పరిధి కౌతాళం మండల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు […]

హోటళ్లపై విజిలెన్స్ అధికారుల దాడులు

◆ హోటళ్లపై విజిలెన్స్ అధికారులు దాడులు..◆ 7 హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు..◆ 5 గ్యాస్ సిలిండర్లు సీజ్, 1లక్ష 55 వేలు జరిమాన విధించిన అధికారులు.. కర్నూలు జిల్లా ఆదోనిలో విజిలెన్స్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఏడు హోటల్ కలిపి 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, 1,55,000 జరిమానా విధించారు. తుల్జా భవన్ హోటల్ కు 20 వేలు, బృందావన్ బార్ అండ్ రెస్టారెంట్కె 30 వేలు, హైదరాబాద్ […]

లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీనివాస్ భవన్ అనే ప్రవేట్ లాడ్జిలో రూమ్ నెంబర్ 306లో ప్రేమికుల జంట అబ్బాయి పురుగుల మందు తాగి అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజు క్రితం లాడ్జి బుక్ చేసుకొని శుక్రవారం ఉదయం 11 గంటలైనా బయటికి రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఎంత పిలిచినా పలకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ ఇచ్చిన తెలిపిన వివరాల మేరకు అమ్మాయి చిత్తూరు జిల్లా చంద్రగిరి […]

Back To Top