Month: May 2023

పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి

పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలికర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఐదు వారాలు పైగా ఉపాధి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బిల్లులు చెల్లింపులో […]

మాల జయలక్ష్మి కి న్యాయం చేయాలి..

మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు.. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ […]

7 కోట్ల 50 లక్షల రోడ్డు పనులకు భూమి పూజ

కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న కాలనీకు 7కోట్ల 50 లక్షలతో డీఎస్పీ బంగ్లా నుంచి దానపురం వరకు అలాగే ఆలూరు రోడ్డు వరకు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ మండగిరి లేఔట్ లో జగనన్న కాలనీలో దాదాపు పదివేల 90 ప్లాట్లు ఇవ్వడం జరిగిందాని జగనన్న కాలనీకి లింక్ గా ఉన్న రోడ్డును డీఎస్పీ […]

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు:ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1268.9 కి.మీ.ఈరోజు నడిచింది దూరం 16.2 కి.మీ.100వ రోజు (15.05.2023) పాదయాత్ర వివరాలుశ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)ఉదయం8.00 – బోయరేవుల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.9.00 – ముత్తుకూరులో స్థానికులతో మాటామంతీ.10.10 – పెద్దదేవలాపురంలో స్థానికులతో మాటామంతీ.11.20 – సంతజూటూరులో స్థానికులతో మాటామంతీ.11.40 – సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి.12.40 – సంతజూటూరులో భోజన విరామం.సాయంత్రం4.00 – సంతజూటూరు నుంచి పాదయాత్ర […]

వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించిన నారా లోకేష్

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించరు.

కర్ణాటక సిద్ధరామయ్య ఇంట్లో విషాదం..

▪️ సంబరాల్లో అపశృతి.▪️కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో సంబరాలు చేస్తున్న తరుణంలో సిద్ధరామయ్య ఇంట్లో విషాదం.▪️సిద్ధ రామయ్య సోదరి శివమ్మ భర్త కొద్దిసేపటి క్రితం గుండె పోటు తో కన్నుమూశారు.▪️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్

ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..గెలిచిన కాంగ్రెస్ నాయకులను 15 హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 130 సీట్ల ఆదిక్యతలో కాంగ్రెస్66 సీట్ల ఆధిక్యతలో బిజెపి22 సీట్ల ఆధిక్యతలో జేడిఎస్113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోటి రూపాయలు విలువచేసే నగదు వాహనాలు సీజ్..

◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..◆ వివరాలు వెల్లడించిన డిఎస్పి శివ నారాయణస్వామి కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 లక్షల నగదు ఒక కారు, […]

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1239.5 కి.మీ.శుక్రవారం నడిచింది దూరం 16.5 కి.మీ.98వ రోజు (13.05.2023) పాదయాత్ర వివరాలుశ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)సాయంత్రం3.30 – కె.స్టార్ గోడౌన్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.3.50 – కరివేనలో స్థానికులతో సమావేశం.4.30 – ఆత్మకూరు బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.6.30 – ఆత్మకూరు కోర్టురోడ్డులో లాయర్లతో సమావేశం.6.40 – ఆత్మకూరు ఎండిఓ ఆఫీసు వద్ద స్వచ్చభారత్ అంబాసిడర్లతో సమావేశం.6.50 – […]

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం లోని పరిశ్రామికవాడ నుంచి హనుమాన్ నగర్ వరకు 33 కెవి విద్యుత్తు లైను నిర్మాణం చేపడుతున్నందున శనివారం పట్టణంలోని హనుమాన్ నగర్, కిల్చిం పేట,బుద్దెకల్,వాల్మీకి నగర్, బోయగేరీ, సంతపేట, వడ్డేగేరి,చిన్న శక్తి గుడి,పెద్ద శక్తిగుడి, ఫారెస్ట్ లైన్, శుక్రవార్ పేటతో పాటు మరికొన్ని ప్రాంతాలల్లో ఉదయం గం 9 నుంచి మధ్యాహ్నం గం 2 వరకు విద్యుత్తు సరఫరా ఉండదని విద్యుత్తు శాఖ ఆదోని ఏడీఈ పురుషోత్తం తెలిపారు.విద్యుత్ వినియోగదారులు గమనించి […]

Back To Top