నీటి కుంటలో పడి ఆరూగురు విద్యార్దులు మృతి
ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి . నీటి కుంటలో పడి ఆరూగురు విద్యార్దులు మృత్యు వాత పడ్డారు . దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామానికి చెందిన ఏడు మంది విద్యార్దులు సరదాగా ఈత నేర్చుకోవడానికి జిల్లా పరిషత్ హైస్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటవద్దకు వెళ్ళారు. ఈత కొట్టడానికి కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటం తో ప్రమాదవశాత్తు నీటి కుంటలో మునిగిపోయారు . … Read more