ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 13-08-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8229/- రూపాయలు కనిష్ట ధర ₹. 4666/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7053/- రూపాయలు కనిష్ట ధర ₹. 3169/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more