News 17/12/202417/12/2024Public Judgement మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన Facebook WhatsApp కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు. యూట్యూబ్ వీడియో Post Views: 536 పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధంDate13/07/2023In relation toNewsఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్Date24/01/2026In relation toNewsమునిసిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి పై దాడిDate16/08/2024In relation toNews Public Judgement