Day: December 28, 2024

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు 95% ప్రాపర్టీ రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ సోమన్న తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన గోవిందరాజులు, చిన్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 6 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 80 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 లక్ష 76 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సోమన్న విలేకరులతో మాట్లాడుతూ ఆలూరు […]

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 28-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 5700/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5679/- రూపాయలు కనిష్ట ధర ₹. 3539/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.4339/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4601/- రూపాయలు కనిష్ట ధర ₹.4601/- […]

Back To Top
Exit mobile version