Day: December 16, 2024

వక్ఫ్ బోర్డు పదవుల భర్తీలో  రాయలసీమ వాసులకు ప్రాధాన్యత కల్పించాలి

రాయలసీమ ప్రాంతంలో వక్ఫ్ బోర్డ్  భూములు, ఆస్తులు అత్యధికంగా ఉన్న కారణం దృష్ట్యా వక్ఫ్ బోర్డు పదవులు, బాధ్యతల్లో రాయలసీమ నాయకులకు, మేధావులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఆదోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, […]

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 16-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7234/- రూపాయలు కనిష్ట ధర ₹. 4716/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6119/- రూపాయలు కనిష్ట ధర ₹. 3772/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5743/- రూపాయలు కనిష్ట ధర ₹.4239/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 16 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78300-001 గ్రాములు సుమారు రూ. 7830-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72510-001 గ్రాములు సుమారు రూ. 7251-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 921-00

Back To Top
Exit mobile version