Day: December 27, 2024

పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్ఆర్సిపి పోరుబాట

విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోనిలో  విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి  కార్యాలయం నుండి  విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి మరియు డీయి పురుషోత్తంకు విద్యుత్ చార్జీలను […]

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్  పొందారు. మాజీ ప్రధాని […]

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!

న్యూడిల్లీ : మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..!అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం…ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం…వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ ఆదేశం…జనవరి 1 వరకు జాతీయ జెండా అవనతం చేయాలని ఆదేశాలు…నేడు ఉదయం 11.00 గంటలకు భేటీకానున్న కేంద్ర కేబినెట్…మన్మోహన్ మృతికి సంతాపం తెలపనున్న కేంద్ర కేబినెట్.

Back To Top
Exit mobile version