వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించిన నారా లోకేష్

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పించరు.

వైయస్సార్ శృతి వనం వద్ద నారా లోకేష్ యువగళం పాదయాత్ర
వైయస్సార్ శృతి వనం వద్ద నారా లోకేష్ నివాళులర్పిస్తున్న వీడియో