A wonderful serenity has taken possession of my entire soul, like these sweet mornings
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర షెడ్యూల్
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1239.5 కి.మీ.శుక్రవారం నడిచింది దూరం 16.5 కి.మీ.98వ రోజు (13.05.2023) పాదయాత్ర వివరాలుశ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం(నంద్యాల జిల్లా)సాయంత్రం3.30 – కె.స్టార్ గోడౌన్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.3.50 – కరివేనలో స్థానికులతో సమావేశం.4.30 – ఆత్మకూరు బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.6.30 – ఆత్మకూరు కోర్టురోడ్డులో లాయర్లతో సమావేశం.6.40 – ఆత్మకూరు ఎండిఓ ఆఫీసు వద్ద స్వచ్చభారత్ అంబాసిడర్లతో సమావేశం.6.50 – … Read more