అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద నీటి ప్రవాహం

శ్రీశైలం : జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత,5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ నీరు విడుదల.★ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..★ఇన్ ఫ్లో : 87,690 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 1,99,825క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం : 885 అడుగులుప్రస్తుతం నీటి మట్టం : 881.20 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 194.7599 టీఎంసీలుకుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

ఆదోని విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

కర్నూలు జిల్లా ఆదోని విద్యుత్ శాఖ ఏడిఏ పురుషోత్తం, ఏఈలు నాగభూషణం, సంతోష్ లు తెలిపిన వివరాల మేరకు విద్యుత్ శాఖ మెయింటినెన్స్ లో భాగంగా ఆదోని పట్టణంలోని అన్ని ప్రాంతాలలో రేపు అనగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సంస్థకు సహకరించాలని కోరారు.

దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి

కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి , గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తమ రెడ్డి పై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి , ఆతని అనుచరులు పరారీ లో ఉన్నారు.ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు. సర్వే … Read more

తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 12.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 12. 07. 2024తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరదఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 21643 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 18550 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 210 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1605.28 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 29.161 టీఎంసీలు

ఏపీ మంత్రుల జాబితా విడుదల

ఏపీ మంత్రుల జాబితా విడుదల – 24 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు – కూటమి నేతలతో మంత్రివర్గ కూర్పుపై చర్చించిన చంద్రబాబు. ఏపీ కేబినెట్

దొంగను పట్టుకున్న సీఐ విక్రమ సింహ..

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మే నెలలో సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు మరియు పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో ముద్దాయి నరసింహులును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 1 లక్ష 20 వేలు నగదు, స్వామివారి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారుపోలీసులు.వన్ టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాబడిన సమాచారం … Read more

జన జాగరణ కార్యక్రమం జయప్రదం చేయండి

◆ ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం..◆ బడా కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వం..◆ మతతత్వ విధానాల ద్వారా ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు.. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను కూలీలను కార్మికులను విస్మరించి బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, తన మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు … Read more

గృహహింస కేసులో 2 సం. జైలు శిక్ష, 10 వేల జరిమానా విధించిన ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్

కర్నూలు జిల్లా ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ Cr.No.108/2013 U/Sec 498(A), 494 IPC మరియు 3 and 3 DP Act కింద ఆదోని మండలం, విరుపాపురం గ్రామానికి చెందిన G. మల్లికార్జున పై గృహహింస చట్టం కేసులో నేరము రుజువైన ముద్దాయి కి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు 10 వేల రూపాయలు జరిమానా విధించిన ఆదోని సెకండ్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వీర వెంకట నాగలక్ష్మి..