తేదీ 11-08-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8091/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6988/- రూపాయలు కనిష్ట ధర ₹. 3266/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-08-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 31980 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 31775 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 11 08 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు