తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 11.07.2024

కర్ణాటక: తుంగభద్ర: 11. 07. 2024
తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 25349 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 26440 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1604.12 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 27.330 టీఎంసీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top