News
ప్రజా సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఉచ్చిరప్ప మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు సమస్యలు, అలాగే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఈ స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీగా పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అనంతరం శాఖ కార్యదర్శిగా రామాంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మునిస్వామి పాల్గొన్నారు.


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 08 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోని డివిజన్లో కురిసిన వర్షం వివరాలు

Rainfall particulars of Adoni Division on
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలు
08-08-25
- ఆదోని/ Adoni- 59.4 m.m
- కోసిగి/Kosigi- 13.2 m.m
- మంత్రాలయం/ Mantralayam- 8.4 m.m
- గోనెగండ్ల/ Gonegandla- 12.6 m.m
- నందవరం/ Nandavaram – 5.2 m.m
- కౌతాళం/ Kowthalam- 38.4 m.m
- పెద్దకడుబూర్/ Peddakadubur- 11.4 m.m
- ఎమ్మిగనూరు /Yemmiganur- 33.8 m.m
- హోళగుంద Holahunda- 00 m.m
ఆదోని డివిజన్లో మొత్తం కురిసిన వర్షపాతం /Total rainfall of the Division – 157.4 m.m
సుమారుగా ఆదోని డివిజన్ లో కూర్చున్న వర్షం/ Average rainfall of the Division – – m.m
DySO, Adoni
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 08-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 33000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 32488 క్యూసెక్కులు
-
News5 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News3 days ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News3 days ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News5 days ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-07-2025
-
News5 days ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News5 days ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం