News
రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు జొన్నలు పంపిణీ

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేసే బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని
కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఇంద్ర గాంధీ నగర్ నందు ఎం.డి.యు వాహనం ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, చక్కెర, మరియు జొన్నలు పంపిణీ చేయడం సంతోషమన్నారు.

ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ ఉప తాసిల్దార్ వలి భాష, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఇంచార్జ్ మునివెలు, వీఆర్వో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 30 06 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు


News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1623.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 71.795 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43954 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : Nil క్యూసెక్కులు
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1622.12 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 67.473 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 65182 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : Nil క్యూసెక్కులు
-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News2 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News4 days ago
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
-
News4 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ
-
News23 hours ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News4 weeks ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి