శుక్రవారం సా. 6 గంటల సమాచారం..
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.73 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 75.612 టీఎంసీలు
ప్రతిగంటకు చేరుతున్న ఇన్ ఫ్లో : 74555 క్యూసెక్కులు
సుమారుగా ఒక రోజుకి ఇన్ ఫ్లో : 58027 క్యూసెక్కులు
నదిలోకి వదులుతున్న నీరు : 62610 క్యూసెక్కులు
కెనాల్ కు వదులుతున్న నీరు : 2707 క్యూసెక్కులు
మొత్తం అవుట్ ఫ్లో : 65616



