Day: July 4, 2025

తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు

శుక్రవారం సా. 6 గంటల సమాచారం..తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.73 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 75.612 టీఎంసీలుప్రతిగంటకు చేరుతున్న ఇన్ ఫ్లో : 74555 క్యూసెక్కులుసుమారుగా ఒక రోజుకి ఇన్ ఫ్లో : 58027 క్యూసెక్కులునదిలోకి వదులుతున్న నీరు : 62610 క్యూసెక్కులుకెనాల్ కు వదులుతున్న నీరు : 2707 క్యూసెక్కులుమొత్తం అవుట్ ఫ్లో :  65616

Gold, Silver Price బంగారు ధర

Date : 04 07 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 97400-001 గ్రాములు సుమారు రూ. 9740-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 89610-001 గ్రాములు సుమారు రూ. 8961-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1083-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-07-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8128/- రూపాయలు కనిష్ట ధర ₹. 5000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 5520/- రూపాయలు కనిష్ట ధర ₹. 5520/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5635/- రూపాయలు కనిష్ట ధర ₹ 5635/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 04-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 75.837 టీఎంసీలుఇన్ ఫ్లో : 35052 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 54938  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 04 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 75.837 టీఎంసీలుఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు 35052 క్యూసెక్కులు నీరు ఇన్ ఫ్లో వస్తున్నందు వలన తుంగభద్ర డ్యాం అధికారులు  04 07 2025 శుక్రవారం ఉదయం 11 గంటలకు 60000 క్యూసెక్కుల నుండి 85000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు […]

Back To Top
Exit mobile version