తేదీ 21-07-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8265/- రూపాయలు కనిష్ట ధర ₹. 5377/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6250/- రూపాయలు కనిష్ట ధర ₹. 3442/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
Gold, Silver Price బంగారు ధర
Date : 21 07 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 98500-001 గ్రాములు సుమారు రూ. 9850-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 90620-001 గ్రాములు సుమారు రూ. 9062-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1147-00
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 21-07-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.96 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 79.665 టీఎంసీలుఇన్ ఫ్లో : 36813 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 39228 క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 21 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు