Date : 24 07 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 98900-001 గ్రాములు సుమారు రూ. 9890-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 91000-001 గ్రాములు సుమారు రూ. 9100-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1170-00
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 24-07-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలుఇన్ ఫ్లో : 26291 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 30262 క్యూసెక్కులు
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 24 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు