తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 75.837 టీఎంసీలు
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు 35052 క్యూసెక్కులు నీరు ఇన్ ఫ్లో వస్తున్నందు వలన తుంగభద్ర డ్యాం అధికారులు  04 07 2025 శుక్రవారం ఉదయం 11 గంటలకు 60000 క్యూసెక్కుల నుండి 85000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top