కర్నూలు జిల్లా..ఆదోనిలో ఉదయం దొంగలు హల్చల్…తిరుమల నగర్లో 2 , లైన్స్ క్లబ్ కాలనీ 3 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు…తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు…కాలనీ వాసులు కేకలు వేయడంతో పరార్ అయిన దొంగలు…పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలనీ వాసులు…దొంగతనం జరిగిన ఇండ్లలో ఆధారణ స్వీకరిస్తున్న క్లూస్ టీమ్ సిబ్బంది..