Day: December 17, 2023

చేపను మింగిన నాలుగు నెలల పిల్లవాడు

నాలుగు నెలల పిల్లోడు చేపను మింగాడు అది గొంతులో ఇరుక్కోవడంతో ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని లో నివాసం ఉంటున్న ఓ తల్లి తన పిల్లవాడు నోట్లో నుంచి జల్లు కారిస్తున్నాడని నోట్లో చేప తిప్పితే తగ్గిపోతుందని చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ తల్లి బ్రతికిన చిన్న చేపల తెచ్చి పిల్లోని నోట్లో తిప్పుతుండగా చేపని పిల్లోడు మింగేశాడు. పిల్లవాని గొంతులో చేప ఇరుకోవడంతో ఆ తల్లిదండ్రులు […]

కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు..

■ కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.■ 20 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొతారి మిల్ మూతపడడంతో కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితం 2003లో కోర్టు మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యే చొరవ చేసుకొని కార్మిక సంఘాల నాయకులతో ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి […]

Back To Top