ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు 08/07/2025 by Mubeen Facebook WhatsAppఆదోని 08 07 25:రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 30/- రూపాయలు, రిటైల్: 1kg 34/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు08 07 25 రైతు బజార్ ధరల పట్టికAdvertisement Post Views: 573Related