News 03/12/202403/12/2024Public Judgement ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 24 Facebook WhatsApp ఆదోని 03 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు 03122024 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 379 Related Public Judgement