News2 years ago
ఆరెకల్ గ్రామానికి చెందిన జయంమ్మకు 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందించిన ఎమ్మెల్యే
ఆదోని మండలం అరేకల్ గ్రామానికి చెందిన యోహాను అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతిచెందిన కుటుంబానికి భార్య జయమ్మ కు వైయస్సార్ భీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు.వివరాల్లోకెళ్తే...