Gold, Silver Price బంగారు ధర

Date : 15 07 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 98300-001 గ్రాములు సుమారు రూ. 9830-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 90440-001 గ్రాములు సుమారు రూ. 9044-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1134-00

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 15-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 79.135 టీఎంసీలుఇన్ ఫ్లో : 37327 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25021  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 15 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 14-07-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8259/- రూపాయలు కనిష్ట ధర ₹. 5710/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 6929- రూపాయలు కనిష్ట ధర ₹. 4099/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]

Gold, Silver Price బంగారు ధర

Date : 14 07 25బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 98300-001 గ్రాములు సుమారు రూ. 9830-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 90440-001 గ్రాములు సుమారు రూ. 9044-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 1142-00

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 14-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.49 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 78.106 టీఎంసీలుఇన్ ఫ్లో : 43223 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 36345  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 14 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 26/- రూపాయలు, రిటైల్: 1kg 28/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

చెడు నడవడిక గల వారికి పోలీసుల కౌన్సిలింగ్

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  చెడు నడవడిక గల వారందరినీ పిలిపించి సిఐ ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. సిఐ మీడియాకు తెలిపిన వివరాలు కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు ఆదోని సబ్ డివిజనల్ ఆఫీసర్ మేడమ్  హేమలత పర్యవేక్షణలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న  వారందరినీ మంచి ప్రవర్తనతో ఉండాలని, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దని, సమాజంలో మంచిగా బతుకుతూ,  […]

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 13-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.32 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 77.542 టీఎంసీలుఇన్ ఫ్లో : 42844 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 35300  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 13 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

Back To Top