కాలేజీలో టవర్ ను తొలగించండి.. పిడిఎస్ఓ విద్యార్థి సంఘం
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి పి డి ఎస్ ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నెట్వర్క్ టవర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నెట్వర్క్ టవర్ ను తొలగించకపోతే దశల వారి ఉద్యమాలకు సిద్ధమవుతామని వీడియోసు విద్యార్థి సంఘం నాయకుడు హెచ్చరించారు. అనంతరం PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజ్ […]