తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం. 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి నీరు
కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 35444 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 89,400 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 39,956 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం … Read more