శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద నీరు
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4 లక్ష 36 వేల 434 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 876.70 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 171.8625 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ … Read more