మహిళా సర్పంచ్ పై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో సర్పంచ్ జయమ్మ పై అదే గ్రామానికి చెందిన తలారి నరసింహులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాలుక పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి 11:30 కు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ఇంతవరకు నిందితుడు నరసింహులు ను పోలీసులు అరెస్టు చేయకపోవడంతో జయమ్మ బంధువులు మరియు సర్పంచ్ సంఘ నాయకులు సర్పంచులు ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. నిందితుడు తలారి … Read more