Category: News

అత్యాచారం కేసులో ముద్దాయి అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు ప్రవల్లిక గార్డెన్స్ నందు 4వ తేది జరిగిన అత్యాచారం కేసులో ఇస్వీ గ్రామానికి చెందిన ముద్దాయి సంగిపోగు రమేష్ ను కడితోట క్రాస్ వద్ద తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సిఐ నల్లప్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాబడి సమాచారం మేరకు  కడితోట క్రాస్ వద్ద సంగిపోగు రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయిని కోర్టు లో హాజరు పరచి రిమాండ్ కు తరలించమని సిఐ […]

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 07-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.07 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 76.713 టీఎంసీలుఇన్ ఫ్లో : 54550 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 61645  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 07 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 30/- రూపాయలు, రిటైల్: 1kg 34/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 06-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.26 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 77.343 టీఎంసీలుఇన్ ఫ్లో : 72490 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 62444  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 06 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 34/- రూపాయలు, రిటైల్: 1kg 36/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 05-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1625.01 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 76.514 టీఎంసీలుఇన్ ఫ్లో : 92662 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 64702  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 05 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు

శుక్రవారం సా. 6 గంటల సమాచారం..తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.73 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 75.612 టీఎంసీలుప్రతిగంటకు చేరుతున్న ఇన్ ఫ్లో : 74555 క్యూసెక్కులుసుమారుగా ఒక రోజుకి ఇన్ ఫ్లో : 58027 క్యూసెక్కులునదిలోకి వదులుతున్న నీరు : 62610 క్యూసెక్కులుకెనాల్ కు వదులుతున్న నీరు : 2707 క్యూసెక్కులుమొత్తం అవుట్ ఫ్లో :  65616

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 04-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1624.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 75.837 టీఎంసీలుఇన్ ఫ్లో : 35052 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 54938  క్యూసెక్కులు

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 04 07 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

Back To Top