ఆదోని వ్యవసాయ మార్కెట్లో రూ.7669 పలికిన పత్తి ధర
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-10-24 పత్తి అత్యధికంగా ₹. 7669/- రూపాయలు కనిష్ట ధర ₹. 4400/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7289/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5930/- రూపాయలు కనిష్ట ధర ₹.5000/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5261/- రూపాయలు కనిష్ట ధర ₹.5261/- రూపాయలు పలికింది. … Read more