Connect with us

News

ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు

Published

on

ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023

పత్తి క్వింటాల్ ధర

గరిష్టం   ₹ 7538-00
మధ్యధర ₹ 7299-00
కనిష్టం   ₹ 4829-00

వేరుశనగలు క్వింటాలు ధర

గరిష్టం   ₹ 7619-00
మధ్యధర ₹ 6849-00
కనిష్టం   ₹ 3806-00

ఆముదాలు క్వింటాలు ధర

గరిష్టం   ₹ 5485-00
మధ్యధర ₹ 5288-00
కనిష్టం   ₹ 4755-00

పూల విత్తనాలు ధర

గరిష్టం   ₹ 0000-00
మధ్యధర ₹ 0000-00
కనిష్టం   ₹ 0000-00

venkatashwara sweets

Fairoz khan

Akshara Sree School Collage

Jaihind cy

MMG Jewellers

J Mastan sab Engineering Works

Ummi Jewellers

internationl hotal

Padmavathi Hospetal

bhavani mobils

Dr padmakumar

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

అక్రమంగా నిలువ ఉంచిన కర్ణాటక ఎరువులు సీజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు. నబి ట్రేడర్స్ లో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తీసుకొచ్చిన 76 డి ఎ పి ఎరువుల సంచులను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ శాఖా అధికారులు తెలిపారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
అక్రమంగా నిలువ ఉంచిన కర్ణాటక ఎరువులు
తనిఖీలు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు యూట్యూబ్ వీడియో
Continue Reading

News

తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఇరవై (20) గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన డ్యామ్ అధికారులు. (2.5) రెండు నర్ర అడుగులు ఎత్తుకు 20 గేట్లు ఎత్తి దిగువకు 62766 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఉదయం పనెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. రెండు అడుగులు ఎత్తుకు పనెండు గేట్లు ఎత్తి దిగువకు 39611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

Trending