ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 18 రూ. 20/04/2025 by Public Judgement Facebook WhatsApp ఆదోని 20 04 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయలు 200425 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 936