Connect with us

News

అంతర్ జిల్లా మోటార్ సైకిల్ల దొంగ అరెస్టు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా మోటార్ సైకిల్  ల దొంగను అరెస్టు చేసిన వన్ టౌన్ సిఐ శ్రీరామ్. అతని వద్ద నుండి సుమారు రూ. 21,53,000/- రూపాయల విలువ గల 23 మోటార్ సైకిల్  లు స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కి తరలించారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముద్దాయి మంగ పెద్ద రంగనాయకులు(40) అలియాస్ కొమరం పులి అలియాస్ పులి పై పలు ప్రాంతాలలో మోటార్ సైకిల్  లు మరియు పశువుల (గొర్రెలు, పొట్టేలు మరియు మేకలు) దొంగతనాలు చేసిన పది కేసుల వరకు ఉన్నాయని తెలిపారు. నిందితున్ని విచారించగా నాలుగు నెలల క్రితం బ్రాహ్మణకొట్కూర్లో ఒక స్కూటర్, దసర పండుగా రోజున శ్రీ రణమండల అంజినేయ స్వామి గుడి మెట్ల వద్ద పార్క్ చేసిన 05 మోటార్ సైకిల్లు, చిన్న శక్తి గుడి దగ్గర రావణ కాష్ట జరుగు సమయంలో 05 మోటార్ సైకిల్లు, కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ వద్ద 12 మోటార్ సైకిల్ లు దొంగలించాడని నాలుగు కేసులలో  మొత్తం 23 మోటార్ సైకిల్లను రికవరీ చేశామని మొత్తం వాటి విలువ సుమా రూ. 21,53,000/- వేల వరకు ఉంటుందని సిఐ తెలిపారు.

వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల ఫోటో

దొంగలించిన మోటార్ సైకిల్  ల వివరాలు కేసుల వారీగా:
Cr.No. 109/2024, U/Sec.303 (2) BNS of Adoni I town P.S.
1. TVS XL Super Heavy Duty BS Motor Cycle, Reg No. AP 21 BD 5330, Colour: Grey,
2. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP39KK7049, Colour: AP Red,
3. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP39BG9167, Colour: Moss Green.
4. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP02CH4652,  Colour: Moss Green.
5. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP39 DE1044, Colour: Moss Green.

వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల ఫోటో

Cr.No. 110/2024, U/Sec.303 (2) BNS of Adoni I town P.S.
1. Passion Pro Motor Cycle, Reg No. AP 21 AY 9447, Colour: Black with Every Green.
2. Hero HF Deluxe Motor Cycle, Reg No. AP21BB2521, Colour: Black Red STR.
3. Honda Shine Motor Cycle, Reg No. AP21S6888, Colour: Black.
4. TVS XL Heavy duty Motor Cycle, Reg No. AP04AW4765, Colour: Flame Red.
5. TVS XL Heavy duty Motor Cycle, Reg No. AP39JS4076, Colour: Beaver Brown.

వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల ఫోటో

Cr.No. 112/2024, U/Sec.303 (2) BNS of Adoni I town P.S.
1. Bajaj Platinum Motor Cycle, Reg No. AP04P3750, Colour: Cocktail Wine Red.
2. Bajaj Pulsar Motor Cycle, Reg No. AP12F4668, Colour: Black.
3. Bajaj Pulsar Motor Cycle, Reg No. AP39BJ7803, Colour: Ebony Block Red DKI.
4. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP04AK5033, Colour: M. Green.
5. Hero Splender+ Motor Cycle, Reg No. AP02G3063, Colour: Block.
6. Bajaj Pulsar Motor Cycle, Reg No. AP21CF3773, Colour: Ebony Black with Chrome Decal.
7. Hero Passion Pro Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Black with Every Green.
8. TVS XL Super Heavy Duty Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Grey.
9. Hero CD Deluxe Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Cocktail Wine Red.
10. Hero Splender+ Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Block.
11. Unicorn Motor Cycle, Reg No: CG19BC2625, Colour: Silver.
12. Bajaj Pulsar మోటార్ సైకిల్  నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి Colour:  Black.

Cr.No. 121/2024, U/Sec. 379 IPC of Bhramhanakotkur P.S.
1. Bajaj Platinum CT 100, Reg No: AP 21 CF 2369, Colour:  Ebony Black Red DKL గా ఉండినది.

వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల ఫోటో

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 08 08 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

08 08 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

ఆదోని డివిజన్లో కురిసిన వర్షం వివరాలు

Published

on

By

Rainfall particulars of Adoni Division on
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం వివరాలు
08-08-25

  1. ఆదోని/ Adoni- 59.4 m.m
  2. కోసిగి/Kosigi- 13.2 m.m
  3. మంత్రాలయం/ Mantralayam- 8.4 m.m
  4. గోనెగండ్ల/ Gonegandla- 12.6 m.m
  5. నందవరం/ Nandavaram – 5.2 m.m
  6. కౌతాళం/ Kowthalam- 38.4 m.m
  7. పెద్దకడుబూర్/ Peddakadubur- 11.4 m.m
  8. ఎమ్మిగనూరు /Yemmiganur- 33.8 m.m
  9. హోళగుంద Holahunda- 00 m.m
    ఆదోని డివిజన్లో మొత్తం కురిసిన వర్షపాతం /Total rainfall of the Division – 157.4 m.m
    సుమారుగా ఆదోని డివిజన్ లో కూర్చున్న వర్షం/ Average rainfall of the Division – – m.m
    DySO, Adoni
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 08-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 33000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 32488 క్యూసెక్కులు

Continue Reading

Trending