Day: August 29, 2026

చిరుతపులుల సంచారంతో రైతుల భయాందోళన

కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.

Back To Top