కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.
తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వలు
హోస్పేట: 29.08.0226: తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం వివరాలు.