కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణ కర్ణాటక మద్యం తరలిస్తున్న పర్వతాపురం గ్రామానికి చెందిన P. మస్తాన్ సాబ్ అనే వ్యక్తిని సెబ్ అధికారు అరెస్టు చేసి అతని వద్ద నుండి మోపెడ్ స్కూటర్ 2 కర్ణాటక మద్యం బాక్సులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు, ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, SI లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, PC సోమేశ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *