తేదీ 27-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7411/- రూపాయలు కనిష్ట ధర ₹. 4270/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 5959/- రూపాయలు కనిష్ట ధర ₹. 3062/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5736/- రూపాయలు కనిష్ట ధర ₹.5496/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5336/- రూపాయలు కనిష్ట ధర ₹.5336/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹.6683/- రూపాయలు కనిష్ట ధర ₹.3009 /- రూపాయలు పలికింది.