మత్తుకు దూరమవుదాం.. కుటుంబానికి దగ్గరవు దాం.. అనే నినాదంతో కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో SEB మరియు 3 టౌన్ పోలీసుల అధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలనుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పోలీస్ కంట్రోల్ రూం వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ఆదోని DSP మాదక ద్రవ్యాల వినియోగంనకు వ్యతిరేకనగా ప్రతిజ్ఞ చేయించారు.