విద్యార్థుల్లో జోష్ నింపిన తెర్నకల్ సురేంద్రరెడ్డి
కర్నూల్ నగరం కేవీర్ కాలేజీ నందు వైస్సార్సీపీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో why ap needs jagan (ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలిఅంటే ) కార్యక్రమానికి ఎంపీ సంజీవ్ కుమార్, అసెంబ్లీ అబ్జర్వర్, కర్నూల్ జిల్లా JCS కో ఆర్డినేటర్ తెర్నకల్ సురేంద్రరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి స్టూడెంట్ యూనియన్ రెడ్డీపోగు ప్రశాంత్, మణిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెర్నకల్ సురేంద్రరెడ్డి మాట్లాడుతు సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వై ఏపీ నీడ్స్ … Read more