తేదీ 21-03-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7725/- రూపాయలు కనిష్ట ధర ₹. 4680/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹ 6833/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.6044/- రూపాయలు కనిష్ట ధర ₹ 5497/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹ 6556/- రూపాయలు కనిష్ట ధర ₹ 5279/- రూపాయలు పలికింది.
శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.