తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 13687 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 13533 క్యూసెక్కులు
రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో సిపిఎం నాయకులు రేషన్ బియ్యం కోసం సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ పెద్ద తులం గ్రామంలో ఒకటి రెండు వార్డులలో రేషన్ బియ్యం గత 15 సంవత్సరాల నుండి సరఫరా చేస్తున్నారని, కానీ ఈ మధ్యనే 1-2 వార్డులలో కాకుండా డీలర్ తన సొంత ఇల్లు ఉన్న దొడ్డిగేరి ప్రాంతంలో […]
విద్యుత్ సరఫరా అంతరాయ నోటీసు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాలలో 13/09/2025 2వ శనివారం రోజులన ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆదోన విద్యుత్ శాఖ APSPDCL అధికారులు తెలిపారు. 132/32 KV, 33/11 KV సబ్-స్టేషన్లు, విద్యుత్ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఆదోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులందరూ సహకరించాలని అధికారులు కోరారు. ఏదైనా అసౌకర్యం కలిగితే చాలా చింతిస్తున్నామన్నారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డా.ఏ. సిరి మేడంను కర్నూలు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ఆదోని సబ్ కలెక్టర్
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో కొనసాగుతున్న వరుస వర్షాల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత విభాగాల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శుక్రవారం రామ్ జల చెరువు మరియు లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను కట్టుదిట్టంగా చూసుకోవడమే కాకుండా అవసరమైన చోట్ల తక్షణ […]
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
తేదీ 11-09-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7969/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7184/- రూపాయలు కనిష్ట ధర ₹. 3262/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.6129 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4909/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 11-09-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 19565 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 19104 క్యూసెక్కులు
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-09-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 25929 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 25417 క్యూసెక్కులు
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-09-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 29736 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 29224క్యూసెక్కులు
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 07-09-2025
తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలుఇన్ ఫ్లో : 42064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 41553 క్యూసెక్కులు