Month: September 2023

కర్ణాటక మద్యం తరలిస్తున్న నల్గురు అరెస్టు, కార్ సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామం సమీపంలో కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కర్ణాటక ఓసి డీలక్స్ విస్కీ 40 బాక్సులు, ఒక కారును సెబ్ అధికారులు సీజ్ చేశారు. సెబ్ సిఐ హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు ఇస్వి గ్రామానికి చెందిన P. ఉసేన్ సాబ్, పెందేకల్ కి చెందిన M. గోపాల్, కామవారం గ్రామానికి చెందిన హమీద్ మరియు హాల్వి కి చెందిన […]

అదోనిలో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని శ్రీనగర్ కాలనీలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని పోలీస్ కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు పాలుపడ్డాడు. మృతుడు డి.ఎస్.పి ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపిన వివరాల మేరకు ఆత్మహత్యలు గల కారణాలు ఇంకా తెలియ రాలేదుదాని మృతుడికి 12 సంవత్సరాల కూతురు ఉందని ఈయన 2011 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ అనితెలిపరు.

ఆదోని డివిజన్ లో వర్షపాతం నమోదు

అత్యధిక వర్షపాతం హోళగుందలో 37.4 మిల్లీమీటర్లు నమోదు కాకఅత్యల్ప వర్షపాతం పెద్దకడుబూరులో 2.4 మిల్లీమీటర్లు నమోదు అయింది.Rainfall particulars of Adoni Division on 5-9-20231.Holagunda – 37.4 m. m2.Gonegandla – 17.2 m. m3.Nandavaram – 8.8 m. m4.Yemmiganur – 8.6 m. m5.Kosigi – 8.2 m. m6.Adoni – 8.2 m. m7.Mantralayam – 5.6 m. m8.Kowthalam 4.0 m. m9.Peddakadubur – 2.4 m. mTotal rainfall […]

ఎంబిబిఎస్ సీటు సాధించిన ఆటో డ్రైవర్ కూతురు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం శంకర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ హుస్సేన్ కూతురు షామిన నీట్ పరీక్షలో 543 మర్కులు సాధించి కడప మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు సాధించినందుకు దూదేకుల సంఘం నాయకులు షామినాకు శాలువా కప్పి సన్మానించారు చదువుల ఖర్చుల కై 54 వేల 500వందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దూదేకుల బీసీ ముస్లిం సంక్షేమ సంఘం నూర్ భాషా, దూదేకుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులు పి.సాయి […]

కురిసిన భారీ వర్షాలకు 30 లక్షల పంట నష్టం

రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి భారీ నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుండి కురిసిన వర్షానికి కడిచోట గ్రామ సమీపంలో ని నర్సరీ లో సుమారు 30 లక్షల పంట నార నష్టం జరిగింది. మీరంతా నర్సరీకి చేరడంతో మిరప మొక్కల వేలు కొట్టుకపోయాయి సామాగ్రి బాక్సులు రేలు ఎరువులు మెట్లు దెబ్బతిన్నాయి దీంతో లక్షల నష్టం వాటిల్లింది అన్నమయ్య జిల్లా మదనపల్లి కి చెందిన […]

ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలు

ఆదోనిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలుRainfall particulars ofAdoni Division on 4-9-2023 1.Adoni – 59.4 m.m2.Kowthalam – 36.0 m.m3.Peddakadubur – 24.4 m.m4.Kosigi – 20.4 m.m5.Mantralayam – 12.6 m.m6.Yemmiganur – 9.8 m.m7.Holagunda – 8.4 m.m8.Nandavaram – 8.0 m.m9.Gonegandla- 5.4 m.mTotal rainfall of the Division – 184.4 m.mAverage rainfall of the Division -20.5 m. m. DySO, […]

ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలు

ఆదోనిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఆదోని డివిజన్లో వర్షపాత వివరాలుRainfall particulars of Adoni Division on 3-9-20231.Adoni – 94.8 m. m2.Peddakadubur- 40.4 m. m3.Kowthalam – 8.4 m. m4.Mantralayam – 7.6 m. m5.Yemmiganur – 4.8 m. m6.Nandavaram – 4.6 m. m7.Kosigi – 4.2 m. m8.Gonegandla- 3.6 m. m9.Holagunda – 0.0 m. mTotal rainfall of the Division – 168.4 m. […]

8 గ్రామాల సచివాలయాల ముందు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 8 గ్రామ సచివాలయల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించరు. నారాయణపురం సచివాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కే వెంకటేశులు, దొడ్డనకేరి, మాంత్రికి సచివాలయల దగ్గర […]

ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైయస్సార్

కర్నూలు జిల్లా ఆదోని లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహంవరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించిన ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, నియోజకవర్గ ఇంచార్జి జయ మనోజ్ రెడ్డి. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రేడ్ పండ్లు అందజేశారు.

Back To Top