కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పావని (20) అనే వివాహిత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పావని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి అమరావతి నగర్ కు చెందిన శ్రీనివాస్ మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో వాల్మీకి నగర్ కి చెందిన పావనికి 2021 లో శ్రీనివాస్ తో పెద్దల సమక్షంలో రెండవసారి వివాహం జరిగింది. […]
భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారు
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఫెయిత్ హోమ్ ఫర్ చిల్రెన్ మరియు ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ది మ్యుమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏక కాలంలో 15 రాష్ట్రాలలో, 100 పైగా ప్రదేశాల్లో, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) మీద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథితులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డి.ఎస్. సోమన్న పాల్గొన్నారు. ఈ […]



