కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ సీఐ విలేకరులకు తెలిపిన సమాచారం మీరు రాంజల చెరువు దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఈత కొట్టకుండా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా త్రీ టౌన్ పోలీసులు నిత్యం పహరాలో ఉన్నట్లు తెలిపారు. కావున ప్రజలు ఇది గమనించి పోలీసు వారికి సహకరించలని కోరారు.