Day: May 13, 2023

కర్ణాటక సిద్ధరామయ్య ఇంట్లో విషాదం..

▪️ సంబరాల్లో అపశృతి.▪️కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికలు ఫలితాల నేపథ్యంలో సంబరాలు చేస్తున్న తరుణంలో సిద్ధరామయ్య ఇంట్లో విషాదం.▪️సిద్ధ రామయ్య సోదరి శివమ్మ భర్త కొద్దిసేపటి క్రితం గుండె పోటు తో కన్నుమూశారు.▪️ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్

ఆనందం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..గెలిచిన కాంగ్రెస్ నాయకులను 15 హెలికాప్టర్ల ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 130 సీట్ల ఆదిక్యతలో కాంగ్రెస్66 సీట్ల ఆధిక్యతలో బిజెపి22 సీట్ల ఆధిక్యతలో జేడిఎస్113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోటి రూపాయలు విలువచేసే నగదు వాహనాలు సీజ్..

◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..◆ వివరాలు వెల్లడించిన డిఎస్పి శివ నారాయణస్వామి కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 లక్షల నగదు ఒక కారు, […]

Back To Top