News 11/05/202511/05/2025Mubeen ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 15 రూ. Facebook WhatsApp ఆదోని 11 05 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 12/18 /- రూపాయలు, రిటైల్: 1kg 14/20 /- రూపాయలు 110525 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 303 Mubeen